Netflix Thriller: ఇసుక మాఫియా డార్క్ సీక్రెట్స్.. డైరెక్ట్ నెట్‌ఫ్లిక్స్‌లోకి మైండ్ బ్లోయింగ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్!
భారతదేశం, సెప్టెంబర్ 29 -- Netflix Thriller: 'షాక్' (Shaque) వెబ్ సిరీస్‌తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా, ఇప్పుడు మరో థ్రిల్లర్ తో రెడీ అయింది. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ 'రిపోర్టింగ్ లైవ్' (Reporting Live) మూవీతో ఓటీటీ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు వచ్చేస్తోంది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను తాజాగా అనౌన్స్ చేశారు.
ధ్రువ్ త్రిపాఠి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ 'రిపోర్టింగ్ లైవ్' చిత్రం అక్టోబర్ 9 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా ప్రసారం కానుంది. ఇసుక మాఫియా నేపథ్యంలో సాగే ఈ మిస్టరీ థ్రిల్లర్‌లో పరిణీతి చోప్రా జర్నలిస్ట్ పాత్రలో కనిపించనుండగా, సీనియర్ నటుడు దేవేన్ భోజానీ కీలకమైన కెమెరామన్ పాత్రను పోషించారు.
నెట్‌ఫ్లిక్స్ వేదికగా అక్టోబర్ 9 నుంచి ప్రసారమయ్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.