Netflix Release: ఈ వారం నెట్ఫ్లిక్స్లో పండగ.. కచ్చితంగా చూడాల్సిన సినిమాలు, సిరీస్లు ఇవే.. థ్రిల్ గ్యారెంటీ!
భారతదేశం, అక్టోబర్ 26 -- Netflix Release: మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, లిజోమోల్ జోస్ నటించిన బ్లాక్ బస్టర్ కామెడీ డ్రామా 'బత్తా'. 1986 మద్రాస్ బ్యాక్డ్రాప్లో సాగే ఈ కథలో విజయ్ సేతుపతి 'బచ్చలమ్' అనే లోకల్ గ్యాంగ్స్టర్గా నటించారు. అందరూ భయపడే ఒక డాన్.. అనుకోకుండా స్కూల్ బాత్రూమ్లో లాక్ అయితే ఏం జరుగుతుంది? అనే ఆసక్తికరమైన పాయింట్ తో ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రం అక్టోబర్ 29 నుంచి నెట్ఫ్లిక్స్లో తెలుగు, తమిళ్, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
కీర్తి సురేష్, రాధికా ఆప్టే ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ అండ్ క్రైమ్ వెబ్ సిరీస్ 'అక్క'. మహిళల చేతుల్లో నడిచే ఒక సామ్రాజ్యంలో ఆధిపత్య పోరు, గ్యాంగ్వార్స్ నేపథ్యంలో యశ్ రాజ్ ఫిల్మ్స్ (YRF) ఈ సిరీస్ను భారీ బడ్జెట్తో నిర్మించింది. అక్టోబర్ 30 నుంచి ఈ పవర్ఫుల్ లేడీ ఓరియంట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.