భారతదేశం, ఏప్రిల్ 1 -- ఓటీటీ ప్రేక్షకులకు ఈ వారం అసలైన వినోదం లభించనుంది. ముఖ్యంగా నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ ఉన్న వారికి విభిన్న జానర్లలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు క్యూ కట్టాయి. యాక్షన్, కామెడీ, క్రైమ్ థ్రిల్లర్ ఇలా అన్ని రకాల అభిరుచులకు తగ్గట్టుగా నెట్‌ఫ్లిక్స్ ఈ వారం తన లైనప్‌ను సిద్ధం చేసింది. ఏప్రిల్ మొదటి వారంలో నెట్‌ఫ్లిక్స్ లోకి రానున్న 5 క్రేజీ మూవీస్, సిరీస్ ఏవో చూడండి.
టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు ఎప్పుడూ వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటాడు. అతడు కామెడీ జోనర్‌ను పక్కన పెట్టి చేసిన క్రైమ్ థ్రిల్లర్ 'మృత్యుంజయ్'. హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా థియేటర్లలో మిశ్రమ స్పందన పొందింది. అయితే ఈ శుక్రవారం అంటే ఏప్రిల్ 3 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఐదు భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో చూ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.