Netflix OTT: దీపావళికి ఓటీటీలో పర్ఫెక్ట్ ఫ్యామిలీ డ్రామా.. నెట్ఫ్లిక్స్ స్పెషల్ మూవీ స్ట్రీమింగ్.. మనసును తాకేలా!
భారతదేశం, అక్టోబర్ 27 -- Netflix OTT: సాధారణంగా ప్రతి పండుగకు ఓటీటీల్లో ఎన్నో సినిమాలు వస్తుంటాయి. కానీ పండుగ వాతావరణాన్ని, కుటుంబ విలువల గొప్పదనాన్ని గుర్తుచేసే సినిమాలు మాత్రం అరుదుగా కనిపిస్తుంటాయి. అలాంటి కోవకే చెందుతుంది ఈ 'దిల్వాలీ దీపావళి' సినిమా. నెట్ఫ్లిక్స్ లోకి ఈ మూవీ రాబోతుంది.
పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ ఈ దీపావళి పండుగకు ఓటీటీ లవర్స్ కు మంచి గిఫ్ట్ ఇవ్వబోతుంది. కంప్లీట్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన దిల్వాలీ దీపావళి మూవీ ఈ దీపావళికి స్ట్రీమింగ్ కాబోతుంది. నవంబర్ 5న ఈ సినిమా డైరెక్ట్ గా ఓటీటీలోనే రిలీజ్ కానుంది.
దిల్వాలీ దీపావళి సినిమా కథ ప్రధానంగా 'అన్ష్ సిక్కా' (మిహిర్ అహుజా) అనే యువకుడి చుట్టూ తిరుగుతుంది. విదేశాల్లో ఉద్యోగం చేసే అన్ష్.. పంజాబ్ లోని తన మిడిల్ క్లాస్ తల్లిదండ్రులకు మెరుగైన జీవితాన్ని ఇవ్వాల...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.