భారతదేశం, జూన్ 11 -- Netflix Movie: నెట్‌ఫ్లిక్స్‌లో రీసెంట్‌గా రిలీజైన క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీ 'మా బెహెన్' (Maa Behen) ఇప్పుడు ఎక్కడ చూసినా టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. మాధురీ దీక్షిత్, తృప్తి డిమ్రి, ఫేమస్ కంటెంట్ క్రియేటర్ ధర్నా దుర్గ నటించిన ఈ సినిమాకు ఆడియన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాను చూసిన గ్లోబల్ స్టార్, వారణాసి మూవీ హీరోయిన్ ప్రియాంక చోప్రా సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు.

ఈ సినిమా చూశాక ప్రియాంక చోప్రా ఇన్‌స్టాగ్రామ్‌లో మూవీ టీమ్ ను బాగా మెచ్చుకున్నారు. "చాలా తెలివైన సినిమా. షార్ప్ గా, ఫన్నీగా చాలా బాగా తీశారు. నా క్వీన్ మాధురీ దీక్షిత్ ఎప్పుడు స్క్రీన్ పై కనిపించినా మ్యాజిక్ చేస్తారు. తృప్తి డిమ్రి పెర్ఫార్మెన్స్ అద్భుతం. ఇక ధర్నా దుర్గా.. నీకు నేను ఎప్పటి నుంచో ఫ్యాన్ ని! నీ నుంచి ...