Netflix Mega Verse: నెట్‌ఫ్లిక్స్‌లోకి చిరంజీవి ఎంట్రీ.. అఫీషియల్‌గా మెగా టాక్ షో అనౌన్స్.. తొలి ఎపిసోడ్‌లోనే ఆ కమెడియన్
భారతదేశం, అక్టోబర్ 29 -- Netflix Mega Verse: తెలుగు చిత్రసీమలో దశాబ్దాలుగా ఎన్నో సరికొత్త రికార్డులు తిరగరాస్తూ, బాక్సాఫీస్ వద్ద ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ఓటీటీలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యారు. సిల్వర్ స్క్రీన్ పై తన నటనతో, కళ్లు చెదిరే డ్యాన్సులతో, పవర్‌ఫుల్ యాక్షన్‌తో కోట్లాది మంది అభిమానుల హృదయాలను కొల్లగొట్టిన చిరంజీవి.. ఇప్పుడు డిజిటల్ ఓటీటీ ప్రపంచంలో టాక్ షో ద్వారా రానున్నారు.
గత కొద్దిరోజులుగా ప్రచారంలో ఉన్న వార్తలకు తెరదించుతూ.. ప్రముఖ అంతర్జాతీయ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్.. చిరంజీవితో నిర్మిస్తున్న భారీ సెలబ్రిటీ టాక్ షోను అధికారికంగా ప్రకటిస్తూ స్పెషల్ పోస్టర్ విడుదల చేసింది. ఇప్పటికే ప్రారంభమైన షూటింగ్‌లో హాస్యబ్రహ్మ బ్రహ్మానందం, సునీల్, సత్యలతో మొదటి ధమాకా ఎపి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.