Netflix Horror: దెయ్యాల పండుగకు నెట్ఫ్లిక్స్ హారర్ ట్రీట్.. వణుకు పుట్టించే 10 గోరీ మూవీస్, వెబ్ సిరీస్ లు ఇవే!
భారతదేశం, అక్టోబర్ 28 -- Netflix Horror: ఓటీటీలో అదిరిపోయే థ్రిల్ అందించే హారర్ థ్రిల్లర్ సినిమాలు, సిరీస్ లు మీ కోసం ఇక్కడ రెడీగా ఉన్నాయి. టాప్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ లో ఉన్న ఈ సినిమాలు, సిరీస్ లు చూస్తే వెన్నులో వణుకు పుట్టడం ఖాయమే.
సైన్స్ ఫిక్షన్ హారర్ సినిమాల్లో ఇదొక ఎపిక్ క్లాసిక్. స్పేస్ లో ఏలియన్స్ తో చేసే రక్తపాత పోరాటం, సర్వైవల్ కోసం పడే తపన ఈ సినిమాలో అద్భుతంగా ఉంటాయి. పాత సినిమానే అయినా నెట్ఫ్లిక్స్ లో హాలోవీన్ కు బెస్ట్ ఛాయిస్.
నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ గా వచ్చిన ఈ మూవీ హారర్ కామెడీ జానర్ లో అదిరిపోతుంది. ఒక చిన్న పిల్లాడు తన బేబీ సిట్టర్ ఒక డెవిల్ వర్షిపర్ (దెయ్యాలను ఆరాధించే వ్యక్తి) అని తెలుసుకున్న తర్వాత ఏం జరిగిందనేది ఫుల్ ఎంటర్టైనింగ్ గా, రక్తం చిందించే రేంజ్ లో ఉంటుంది.
అలెక్స్ రో, మాడీ హస్సన్ నటించిన ఈ ఎరోటిక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.