భారతదేశం, అక్టోబర్ 15 -- Netflix: ఓటీటీ ప్రియులకు పండుగ వాతావరణాన్ని తీసుకొస్తూ ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో సిద్ధమైంది. ప్రముఖ రచయిత్రి రాధికా బన్సల్ (Radhika Bansal) దర్శకురాలిగా పరిచయమవుతున్న తొలి చిత్రం 'మీఠే మే క్యా హై' (Meethe Mein Kya Hai) ఫస్ట్ పోస్టర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు.

దీపావళి పండుగ (Diwali 2026) సందర్భాన్ని పురస్కరించుకుని అక్టోబర్ 30 నుంచి ఈ సినిమా నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. కుటుంబ బంధాలు, అనుబంధాలు, పండుగ వేళ జరిగే సరదా అల్లర్ల నేపథ్యంలో ఈ సినిమాను ఎంతో రియలిస్టిక్‌గా తెరకెక్కించారు. ఉత్థాన్ క్యాపిటల్ సమర్పణలో అజిత్ మోహన్ ఈ చిత్రాన్ని నిర్మించగా, ఫ్యామిలీ ఆడియన్స్‌ను కట్టిపడేసేలా లైట్-హార్టెడ్ ఎంటర్‌టైనర్‌గా ఇది రూపొందింది.

ఈ సినిమా కథాంశం విషయాని...