NEET UG 2026 : నీట్ యూజీ రీ-ఎగ్జామినేషన్ ఆన్సర్ కీ చెక్ చేసుకున్నారా?
భారతదేశం, జూన్ 26 -- వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం రాసిన 'నీట్ యూజీ 2026' అభ్యర్థులకు అలర్ట్. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) జూన్ 21న నిర్వహించిన నీట్ యూజీ రీ-ఎగ్జామినేషన్ ప్రాథమిక కీ, నాలుగు సెట్ల ప్రశ్నపత్రాలను అధికారిక వెబ్సైట్లలో అందుబాటులో ఉంచింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ సమాధానాలను తనిఖీ చేసుకోవడానికి ఎన్టీఏ అధికారిక పోర్టల్స్ అయిన nta.ac.in మరియు neet.nta.nic.in లలో లాగిన్ అయి చెక్ చేసుకోవచ్చు. ప్రాథమిక కీ విడుదలతో పాటే, సమాధానాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసేందుకు 'ఆన్సర్ కీ ఛాలెంజ్ విండో'ను కూడా ఎన్టీఏ ఓపెన్ చేసింది.
నీట్ యూజీ చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా ఎన్టీఏ ఈసారి ఒక సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా అభ్యర్థుల ఓఎంఆర్ జవాబు పత్రాల స్కానింగ్ ప్రక్రియ ఇంకా కొనసాగుతుండగానే.. దానికి సమాంతరంగా ప్ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.