భారతదేశం, ఆగస్టు 19 -- నీట్​ పీజీ 2025 ఫలితాలను మంగళవారం సాయంత్రం ప్రకటించింది నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్​బీఈఎంఎస్​). పరీక్షకు హాజరైన అభ్యర్థులు NBEMS అధికారిక వెబ్‌సైట్లు natboard.edu.in, nbe.edu.in లో తమ ఫలితాలను చూసుకోవచ్చు, డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

నీట్​ పీజీ 2025 ఫలితాలు చెక్​ చేసుకునేందుకు కావాల్సిన డైరక్ట్​ లింక్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

నీట్ పీజీ 2025 పరీక్ష ఆగస్ట్​ 3, 2025న దేశవ్యాప్తంగా ఒకే షిఫ్టులో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరిగింది. పరీక్ష మొత్తం 3 గంటల 30 నిమిషాల పాటు సాగింది.

నీట్​ పీజీ 2025 పరీక్షలో మొత్తం 200 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉన్నాయి. ప్రతి ప్రశ్నకు నాలుగు ఆప్షన్లు ఉంటాయి. అభ్యర్థులు ఈ నాలుగు ఆప్షన్లలో సరైన సమాధానాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. పరీక్షలో నెగెటివ్ మా...