భారతదేశం, ఆగస్టు 19 -- నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్​బీఈఎంఎస్​) త్వరలోనే నీట్​ పీజీ 2025 ఫలితాలను విడుదల చేయనుంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల కోసం నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ రాసిన అభ్యర్థులు తమ స్కోర్‌ కార్డులను ఎన్​బీఈఎంఎస్​ అధికారిక వెబ్‌సైట్ natboard.edu.in లో చెక్​ చేసుకోవచ్చు.

ఫలితాలు విడుదలైన తర్వాత, అభ్యర్థులు తమ నీట్​ పీజీ స్కోర్‌ కార్డులను ఎలా చూసుకోవచ్చో ఇక్కడ తెలుసుకోండి..

స్టెప్​ 1- ముందుగా natboard.edu.in అనే అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

స్టెప్​ 2- హోమ్ పేజీలో కనిపించే NEET PG Results 2025 లింక్‌పై క్లిక్ చేయండి.

స్టెప్​ 3- లాగిన్ అవ్వడానికి మీ వివరాలను (క్రెడెన్షియల్స్) ఎంటర్ చేసి, సబ్మిట్ చేయండి.

స్టెప్​ 4- తర్వాత, స్క్రీన్‌పై మీ నీట్ పీజీ ఫలితం కనిపిస్తుంది...