Naresh: ఈ20 పెట్రోల్‌తో గుండెపోటు.. బీజేపీ పనైపోయినట్లే.. నేనేేమీ దేశద్రోహిని కాదు: నటుడు నరేష్ సంచలన పోస్ట్ వైరల్
భారతదేశం, జూలై 20 -- Naresh: సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరుడు, సీనియర్ నటుడు నరేష్ విజయ్ కృష్ణ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన E20 ఎథనాల్ బ్లెండెడ్ పెట్రోల్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సరికొత్త ఇంధనం వాడకం వల్ల బైక్ రైడర్స్ నుంచి లగ్జరీ కార్ ఓనర్స్ వరకు అందరికీ హార్ట్ ఎటాక్స్ వస్తున్నాయని ఎక్స్ వేదికగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తన రూ. 2.5 కోట్ల విలువైన పోర్షే పనామెరా కార్ ఇంజన్ దెబ్బతింటుందనే భయంతో లీటర్ రూ. 165 పెట్టాల్సి వస్తోందని మండిపడ్డారు.
నరేష్ తన సోషల్ మీడియా పోస్ట్‌లో ఒక షాకింగ్ ఉదాహరణ షేర్ చేశారు. బీజేపీ సానుభూతిపరుడైన తన ఫ్రెండ్ ఇటీవల కొన్న టయోటా కామ్రీ కార్ ఇంజన్ వాల్వ్స్ ఈ ఎథనాల్ పెట్రోల్ వల్ల పూర్తిగా పాడైపోయాయని చెప్పారు. వాటిని రిపేర్ చేయడానికి ఏకంగా రూ. 3.5 లక్షలు ఖర్చయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఒకవేళ తన బ్రాండ్ న్య...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.