భారతదేశం, మే 4 -- Nani on Vijay: తమిళ రాజకీయ యవనికపై ఒక కొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. అసాధ్యమనుకున్న దానిని సుసాధ్యం చేస్తూ, దళపతి విజయ్ తన 'తమిళగ వెట్రి కళగం' (TVK) పార్టీతో ఎన్నికల బరిలో సంచలనం సృష్టించారు. నటుడి నుంచి రాష్ట్ర సీఎం వైపు అడుగులు వేస్తున్నారు.
ఒక నటుడిగా వెండితెరను ఏలిన విజయ్.. ఇప్పుడు రాజకీయ నాయకుడిగా ప్రజా హృదయాలను గెలుచుకున్నారు. ఈ అద్భుత విజయంపై దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రముఖులు విజయ్‌కు అభినందనలు తెలుపుతున్నారు. అయితే ముందు అనుమానించిన వాళ్లే తర్వాత పట్టం కట్టారంటూ నాని అనడం గమనార్హం.
తెలుగు స్టార్ హీరో నాని స్పందిస్తూ విజయ్ విజయాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానంతో పోల్చారు.
"అభినందనలు విజయ్ సార్.. మొదట అందరూ అనుమానించారు.. కానీ ఇప్పుడు మీరే విజేతగా నిలిచారు. మా ఇంట్లో (ఏపీలో పవన్ కళ్యాణ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.