Nani Movies: నా కొడుకు ఆ సినిమా చూసినప్పుడు నేను ఇబ్బందిగా ఫీలవకూడదు.. అలాంటి మూవీసే నేను చేస్తా: నాని కామెంట్స్
భారతదేశం, సెప్టెంబర్ 25 -- Nani Movies: నేచురల్ స్టార్ నాని తన కొడుకు అర్జున్ వల్ల సినిమాల ఎంపికలో మార్పులు చేసుకుంటున్నట్లు సంచలన విషయాలు వెల్లడించాడు. రీసెంట్‌గా రిలీజైన తన మాస్ యాక్షన్ థ్రిల్లర్ 'ది పారడైజ్' (The Paradise) ప్రమోషన్లలో మాట్లాడిన నాని.. తన 9 ఏళ్ల కొడుకు ఈ సినిమా చూడటానికి అసలు వీల్లేదని స్పష్టం చేశాడు. 'A' సర్టిఫికేట్ రావడం వల్ల తన కొడుకును ఈ సినిమాకి దూరంగా ఉంచాల్సి వచ్చిందని ఓపెన్‌గా చెప్పాడు.
టికెటింగ్ యాప్ 'డిస్ట్రిక్ట్' కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడిన నాని.. తన స్క్రిప్ట్ సెలెక్షన్ వెనుక ఉన్న అసలు సీక్రెట్‌ను బయటపెట్టాడు. "రేపు నా కొడుక్కి 15 ఏళ్లు వచ్చాక నా సినిమా టీవీలో వస్తే చూసి నేను సిగ్గుపడకూడదు. ఆ సీన్ రాగానే టీవీ ఛానెల్ మార్చేయాల్సిన పరిస్థితి నాకు రాకూడదు" అని క్లారిటీ ఇచ్చాడు.
తన పెంపకం, ఫ్యామిల...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.