Nani Kayadu: ది ప్యారడైజ్ ప్రమోషన్లలో కనిపించని హీరోయిన్ కాయదు.. ఆ డైరెక్టర్ ఒప్పుకోలేదంటూ నాని ఇంట్రెస్టింగ్ కామెంట్లు
భారతదేశం, సెప్టెంబర్ 18 -- Nani Kayadu: నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ పీరియడ్ యాక్షన్ డ్రామా 'ది పారడైజ్' (The Paradise). రిలీజ్ కు దగ్గరపడుతున్న ఈ మూవీ ప్రమోషన్లలో హీరోయిన్ కయాదు లోహర్ (Kayadu Lohar) కనిపించకపోవడం నెట్టింట చర్చనీయాంశమైంది. తాజాగా చెన్నై ప్రెస్ మీట్లో ఈ విషయంపై నాని చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
ది ప్యారడైజ్ మూవీ ప్రమోషన్లలో కాయదు లోహర్ కనిపించకపోవడంపై నాని క్లారిటీనిచ్చారు. "ఈ ప్రశ్నకు నా దగ్గర ఒక అద్భుతమైన సమాధానం ఉంది. కాయదు ప్రస్తుతం కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు మారి సెల్వరాజ్ సర్ సినిమా షూటింగ్లో బిజీగా ఉంది. తమిళ ప్రేక్షకుల కోసం ఒక గొప్ప చిత్రాన్ని తీస్తున్న మారి సెల్వరాజ్ సర్ ఆమెను ఈ ప్రెస్ మీట్‌కి పంపడానికి ఒప్పుకోలేదు. అందుకే ఆమె ఇక్కడకు రాలేకపోయింది" అని నాని చెప్ప...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.