భారతదేశం, అక్టోబర్ 10 -- Nani Bloody Romeo Look: టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్‌లో అఫీషియల్‌గా అనౌన్స్ అయిన చిత్రం 'బ్లడీ రోమియో' (Bloody Romeo). 'ది ప్యారడైజ్' లాంటి పక్కా రూటెడ్ మాస్ యాక్షన్ మూవీ తర్వాత నాని సరికొత్త మేకోవర్‌తో రాబోతున్నారు. తన కెరీర్‌లో ఇప్పటివరకు ఎప్పుడూ టచ్ చేయని ఒక క్లాసీ, మోడ్రన్ గ్యాంగ్‌స్టర్ జోనర్‌ను ఈ ప్రాజెక్ట్ కోసం ఎంచుకున్నారు.

దర్శకుడు సుజీత్ తన హీరోలను స్టైలిష్‌గా, సరికొత్త యాటిట్యూడ్‌తో ప్రెజెంట్ చేయడంలో దిట్ట. ఈ బ్లడీ రోమియో గ్యాంగ్‌స్టర్ డ్రామా కోసం నానికి రఫ్ అండ్ ట్రెండీ లుక్‌ను డిజైన్ చేశారు. కొత్త హెయిర్‌స్టైల్, స్టైలిష్ స్పెక్స్‌తో కనిపించనున్న నాని మేకోవర్ గ్లింప్స్ అభిమానుల్లో భారీ అంచనాలను పెంచేసింది. ఈ మేకోవర్ వీడియోను మేకర్స్ ఇవాళ (అక్టోబర్ 10) రిలీజ్ చేశారు. ఈ వీడియ...