Nandamuri Tejaswini: కొడుకు కాదు కూతురు.. హిస్టరీ క్రియేట్ చేయబోతున్న నందమూరి తేజస్విని.. వైరల్ గా బాలకృష్ణ కుమార్తె!
భారతదేశం, ఆగస్టు 1 -- Nandamuri Tejaswini: తెలుగు చిత్రసీమలో నందమూరి కుటుంబానికి ఉన్న క్రేజ్, అభిమానం ప్రత్యేకమైనవి. ఈ ఫ్యామిలీ నుంచి ఎంతో మంది హీరోలు వచ్చారు. కానీ ఇప్పటివరకూ ఒక్క హీరోయిన్ కూడా లేదు. తాజాగా ఆ రికార్డును నందమూరి బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని సొంతం చేసుకోబోతుందనే టాక్ తెగ వైరల్ గా మారింది.
తాజాగా ఫిలిం నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న ఒక వార్త నందమూరి అభిమానులను తీవ్ర ఆశ్చర్యానికి, ఆనందానికి గురిచేస్తోంది. నటసింహం నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని (Nandamuri Tejaswini) త్వరలోనే కథానాయికగా వెండితెరపై అడుగుపెట్టబోతున్నారనే ప్రచారం జోరందుకుంది.
సాధారణ కమర్షియల్ ఫార్ములాకు భిన్నంగా, ఒక మంచి సామాజిక సందేశం ఉన్న స్పోర్ట్స్ డ్రామా (Sports Drama) ద్వారా నందమూరి తేజస్విని సినీ ఎంట్రీ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.