Nagarjuna: బిగ్ బాస్ 10 కోసం కింగ్ నాగార్జున రికార్డ్ రెమ్యునరేషన్.. హోస్టింగ్‌కు అన్ని కోట్లా? టెలివిజన్ లో సంచలనం!
భారతదేశం, జూలై 7 -- Nagarjuna: తెలుగు టెలివిజన్ రంగాన్ని ఊపేస్తున్న రియాలిటీ షో 'బిగ్ బాస్' సరికొత్త సీజన్‌కు సిద్ధమవుతోంది. త్వరలోనే బిగ్ బాస్ 10 తెలుగు స్టార్ట్ కాబోతుంది. ముఖ్యంగా కింగ్ నాగార్జున (Akkineni Nagarjuna) తనదైన స్టైలిష్ హోస్టింగ్‌తో ఈ షోను గత కొన్ని సీజన్లుగా విజయవంతంగా నడిపిస్తున్నాడు. ఇప్పుడు కొత్త సీజన్ కోసం నాగ్ రికార్డు స్థాయిలో రెమ్యునరేషన్ అందుకోబోతున్నట్లు టాక్.
బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ కు నాగార్జునే హోస్ట్ గా వ్యవహరించనున్నాడు. గత కొన్ని సీజన్లుగా అతనే షోను నడిపిస్తున్న సంగతి తెలిసిందే. వీకెండ్ వస్తే చాలు నాగ్ ఇచ్చే క్లాసులు, కంటెస్టెంట్లపై వేసే పంచ్‌ల కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. ఇప్పుడు మైలురాయి లాంటి 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' తో ఆయన మళ్లీ హోస్ట్‌గా అలరించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే, ఈ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.