భారతదేశం, జూన్ 19 -- Nagabandham Trailer: తిరువనంతపురంలోని అనంత పద్మనాభస్వామి ఆలయ రహస్యాలు, శతాబ్దాల నాటి చరిత్ర, పురాణాల బ్యాక్‌డ్రాప్‌లో టాలీవుడ్ నుంచి మరో మైండ్ బ్లోయింగ్ మిస్టరీ అడ్వెంచర్ ఫిల్మ్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. యంగ్ హీరో విరాట్ కర్ణ ప్రధాన పాత్రలో, టాలెంటెడ్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ అభిషేక్ నామా తెరకెక్కిస్తున్న హై-బడ్జెట్ విజువల్ వండర్ 'నాగబంధం'.

ఈ సినిమా అఫీషియల్ థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. మొదటి ఫ్రేమ్ నుంచే ప్రేక్షకులను ఒక సరికొత్త ఆధ్యాత్మిక, సాహసోపేత ప్రపంచంలోకి తీసుకెళ్లిన ఈ ట్రైలర్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. రొటీన్ మైథలాజికల్ సినిమాలకు భిన్నంగా, సరికొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమా.. జులై 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

ఈ ...