భారతదేశం, సెప్టెంబర్ 8 -- Naga Vamsi on Epic: సూపర్ హిట్ వెబ్ సిరీస్ '#90's'లోని ఆదిత్య క్యారెక్టర్ ఆధారంగా తెరకెక్కిన 'ఎపిక్' (Epic) మూవీ థియేట్రికల్ ట్రైలర్ ఇప్పుడు టాలీవుడ్‌లో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాలో లిప్‌లాక్ సీన్లు, మేకౌట్ డ్రామా, అడల్ట్ థీమ్స్ ఉండటంపై వస్తున్న విమర్శలపై స్టార్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ తనదైన శైలిలో స్పందించడం విశేషం.

ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో నాగవంశీ మాట్లాడారు. ఎపిక్ మూవీ ట్రైలర్ బయటకొచ్చాక వచ్చిన నెగెటివ్ కామెంట్స్ చూసి తనకు చాలా ఆశ్చర్యం కలిగిందని చెప్పారు. "#90's సిరీస్ తీసిన ఆదిత్య హాసన్ నుంచి కానీ లేదా 'ఎపిక్' సినిమా నుంచి కానీ జనాలు ఇలాంటి స్టైల్ ఊహించలేదా అనేది నాకు అర్థం కావడం లేదు. అసలు ఆ ట్రైలర్‌లో ఏముంది తప్పు అని నేను అడుగుతున్నా" అంటూ డైరెక్ట్‌గా క్లారిటీ ఇచ్చారు.

ఒకప్పుడు స్కూ...