భారతదేశం, మార్చి 12 -- నాగ చైతన్య పేరు వినిపించగానే ఓ సాఫ్ట్, లవర్ బాయ్ మన కళ్ల ముందు కనిపిస్తుంటాడు. కెరీర్లో కొన్ని మాస్ పాత్రలు చేసినా.. అతడు ఎప్పుడూ తన షర్ట్ లెస్ ఫొటోలను అభిమానులతో పంచుకోలేదు. అయితే తాజాగా వృషకర్మలో అర్జున్ పాత్ర కోసం ఫిజికల్ గా తాను ఎంతలా మారిపోయాడో చెబుతూ ఓ ఫొటోను అతడు షేర్ చేశాడు. ఈ ఫొటో ఇప్పుడు ఇంటర్నెట్ ను బ్రేక్ చేస్తోంది. సిక్స్ బాడీతో ఉన్న షర్ట్ లెస్ ఫొటో చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.
నాగ చైతన్య ప్రస్తుతం వృషకర్మ అనే మూవీ చేస్తున్న విషయం తెలుసు కదా. ఈ మధ్యే మూవీ గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. కార్తీక్ దండు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా కోసం చైతూ పూర్తిగా మారిపోయాడు. తాజాగా జిమ్లో చేతిలో డంబెల్స్ పట్టుకుని, ఇంటెన్స్ లుక్ తో ఉన్న చైతన్య ఆ ఫోటోను షేర్ చేస్తూ.. "బీయింగ్ అర్జున్" అని క్యాప్షన్ ఇచ్చాడు.
'వృషకర్మ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.