Naga Chaitanya: సమంతను మోసం చేసి, కెరీర్ నాశనం చేశాడన్న పుకార్లు.. ఢిల్లీ హైకోర్టుకెక్కిన నాగ చైతన్య
భారతదేశం, మే 29 -- Naga Chaitanya: టాలీవుడ్ స్టార్ హీరో నాగ చైతన్య తన వ్యక్తిగత హక్కుల (Personality Rights) రక్షణ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన పేరు, ఇమేజ్‌ను అనుమతి లేకుండా వాడుకోవడం, ఏఐ (AI) సాయంతో అశ్లీల కంటెంట్ సృష్టించడం, నకిలీ వస్తువుల అమ్మకాలపై ఆయన న్యాయస్థానంలో దావా వేశారు. ముఖ్యంగా తన మాజీ భార్య సమంత రూత్ ప్రభును తాను మోసం చేశానని, ఆమె కెరీర్ నాశనం కావడానికి తానే కారణమంటూ వస్తున్న తప్పుడు ప్రచారాలను చైతన్య తన పిటిషన్‌లో తీవ్రంగా తప్పుబట్టారు.
నాగ చైతన్య తరఫున సీనియర్ న్యాయవాది వైభవ్ కక్కర్ జస్టిస్ జ్యోతి సింగ్ ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు. వెబ్‌సైట్లకు ట్రాఫిక్ పెంచుకోవడం కోసం కొందరు చైతన్య పేరుతో పాటు అసభ్యకరమైన పదాలను వాడుతున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఏఐ డీప్‌ఫేక్ వీడియోల ద్వారా అభ్యంతరకరమైన స్థితిలో చై...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.