Naga Chaitanya: శోభిత రాకతో.. ఆమె నా లేడీ లక్.. భార్యపై ప్రేమ కురిపించేసిన నాగ చైతన్య
భారతదేశం, మార్చి 17 -- తండేల్ సినిమాతో హీరో నాగ చైతన్య బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. కమర్షియల్ గా హిట్ కావడంతో పాటు నాగ చైతన్య యాక్టింగ్ కు కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఈ మూవీలో నటనకు గాను గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో నాగ చైతన్య బెస్ట్ యాక్టర్ పురస్కారానికి ఎంపికయ్యాడు. దీనిపై రియాక్టైన నాగ చైతన్య తన భార్య శోభితాపై ప్రశంసలు కురిపించాడు.
2024లో నటి శోభిత ధూళిపాళను వివాహం చేసుకున్న తర్వాత నాగ చైతన్య ఫస్ట్ మూవీ 'తండేల్'. ఈ చిత్రం అతని కెరీర్‌లో అతిపెద్ద విజయాలలో ఒకటిగా నిలిచింది, ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా వసూలు చేసింది.
నాగ చైతన్య భార్యగా శోభిత ధూళిపాళ రాగానే తండేల్ లాంటి హిట్ అతనికి దక్కింది. దీంతో శోభిత అతనికి 'లేడీ లక్'గా మారిందా అని అడిగినప్పుడు నాగ చైతన్య అవుననే బదులిచ్చాడు. "మీ పునాది చాలా ముఖ్యమని నేను ఎప్పు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.