Naga Chaitanya: భార్య శోభితకు నాగచైతన్య స్పెషల్ బర్త్‌డే విషెస్.. అన్‌సీన్ పిక్స్ వైరల్.. థాంక్యూ బంగారం అంటూ
భారతదేశం, మే 31 -- Naga Chaitanya: హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల బర్త్ డే ఈరోజు (మే 31). తన భార్య 34వ పుట్టిన రోజు సందర్భంగా శోభితాకు నాగ చైతన్య స్పెషల్ విషెస్ చెప్పాడు. తన మనసుకు నచ్చిన 'లేడీ'పై సోషల్ మీడియాలో ప్రేమను కురిపించిన చైతూ.. గతంలో ఎన్నడూ చూడని కొన్ని అరుదైన ఫొటోలను అభిమానులతో పంచుకున్నాడు. శోభితను వివాహం చేసుకోవడం తనకు ఎంత సంతోషాన్ని ఇచ్చిందో తెలియజేస్తూ, ఆమెపై తనకున్న కృతజ్ఞతను చాటుకున్నాడు.
నాగచైతన్య ఆదివారం తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో శోభితాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన ఫొటోలను పోస్ట్ చేశాడు. 'మూమెంట్స్' అనే పాటను బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌గా జోడించి ఈ ఫొటోలను షేర్ చేశాడు. ఇందులో కొన్ని వారు కలిసి వెళ్లిన వెకేషన్‌కు సంబంధించినవి కాగా, మరికొన్ని శోభితా వ్యక్తిగత ఫొటోలు. ఒక ఫొటోలో శోభితా మెడ పట్టుకున్నట్లు నాగ చైతన్య పోస్ట్ ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.