Naga Chaitanya: ఆహా.. ఏం ట్విస్టులు.. మైండ్ బ్లాక్ అయింది.. ఇప్పటికీ గూస్‌బంప్స్ వస్తున్నాయి: మలయాళ థ్రిల్లర్‌పై చైతన్య
భారతదేశం, జూన్ 18 -- Naga Chaitanya: మలయాళ ఇండస్ట్రీ నుంచి వస్తున్న మోస్ట్ అవేటెడ్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ 'బాలన్: ది బాయ్' (Balan: The Boy)పై ఉన్న అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగ చైతన్య ఈ సినిమాపై చూపించిన ఉత్సాహం, ఆయన ఇచ్చిన రివ్యూ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
ఒక స్పెషల్ స్క్రీనింగ్‌లో బాలన్ ది బాయ్ సినిమా చూసిన నాగ చైతన్య.. మూవీ చూస్తున్నంత సేపు తనకు గూస్‌బంప్స్ వచ్చాయని, ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు ఈ థ్రిల్లర్ ఎక్స్‌పీరియన్స్ విపరీతంగా నచ్చేస్తుందని గట్టి విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను అక్కినేని వారి హోమ్ బ్యానర్ 'అన్నపూర్ణ స్టూడియోస్' తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా గ్రాండ్ గా విడుదల చేస్తోంది.
బాలన్ ది బాయ్ సినిమా చూసిన తర్వాత నాగ చైతన్య ఒక ప్రత్యే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.