Nag Ashwin: నేనేం చేస్తున్నానో నాకు తెలుసు.. మహాభారతం చదువు.. కల్కి పార్ట్ 2 కోసం వెయిట్ చెయ్..: విమర్శలపై నాగ్ అశ్విన్
భారతదేశం, జూలై 13 -- Nag Ashwin: సోషల్ మీడియాకు జనరల్‌గా దూరంగా ఉండే టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ నాగ్ అశ్విన్.. ఎట్టకేలకు 'కల్కి 2898 AD' చుట్టూ జరుగుతున్న ఆన్లైన్ వివాదాలపై తన మౌనాన్ని బ్రేక్ చేశారు. ముఖ్యంగా అఖిల్ లేటెస్ట్ యాక్షన్ బ్లాక్ బస్టర్ 'లెనిన్' రిలీజ్ తర్వాత అందులో ప్రమోద్ పంజు యాక్టింగ్‌ని చూసిన నెటిజన్లు.. నాగ్ అశ్విన్‌ను టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.
రీసెంట్గా జులై 10న వరల్డ్ వైడ్‌గా రిలీజై బాక్సాఫీస్ దగ్గర రూ.37.2 కోట్ల కలెక్షన్స్‌తో దుమ్ముదులుపుతున్న అఖిల్ అక్కినేని 'లెనిన్' మూవీ ఈ మొత్తం వివాదానికి ప్రధాన కారణమైంది. మురళీ కిషోర్ అబ్బూరు డైరెక్షన్లో వచ్చిన ఈ ఇంటెన్స్ యాక్షన్ డ్రామాలో వసంత్ క్యారెక్టర్లో కన్నడ యాక్టర్ ప్రమోద్ పంజు ఇచ్చిన మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.