Mutual funds : సెప్టెంబర్‌లో మ్యూచువల్ ఫండ్స్ క్రాష్- ప్రతి విభాగం డౌన్.. ఇన్వెస్టర్ల పరిస్థితేంటి?
భారతదేశం, అక్టోబర్ 3 -- స్టాక్ మార్కెట్ ట్రేడర్లు, ఇన్వెస్టర్లతో పాటు మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులకు సెప్టెంబర్ నెల ఒక పీడకలగా మారింది! మరీ ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్‌లో భారీ పతనం కనిపించింది.
ఈ నేపథ్యంలోనే ఈక్విటీ మార్కెట్లలో స్వల్పకాలిక హెచ్చుతగ్గులను చూసి ఆందోళన చెందే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు సెప్టెంబర్ 2026 ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పింది. ఒక నెల వ్యవధిలో లార్జ్, మిడ్ క్యాప్ ఫండ్లు పతనమైనప్పటికీ, 3 నుంచి 10 ఏళ్ల సుదీర్ఘ కాలవ్యవధిలో చూస్తే మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ రంగాలు లార్జ్‌క్యాప్ కంటే అత్యధిక రాబడులను అందించాయి.
ఫండ్ ప్రదర్శనను స్వల్పకాలిక నష్టాలతో కాకుండా, సరైన సూచీలతో పోల్చి చూడటం ఎంత అవసరమో ఈ డేటా నిరూపిస్తోంది. సాధారణంగా లార్జ్‌క్యాప్ మ్యూచువల్ ఫండ్లను నిఫ్టీ 100 టీఆర్‌ఐ, మిడ్‌క్యాప్ ఫండ్లను నిఫ్టీ మిడ్‌క్యాప్ 150 ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.