Mutual fund investment : మ్యూచువల్ ఫండ్ సిప్ ద్వారా రూ. 1కోటి కార్పస్.. ఎంత సమయం పడుతుంది?
భారతదేశం, నవంబర్ 16 -- పదవీ విరమణ తర్వాత ప్రశాంతమైన జీవితం గడపాలన్నా, భవిష్యత్తు అవసరాల కోసం బలమైన ఆర్థిక భరోసా ఉండాలన్నా కనీసం రూ. 1 కోటి నిధిని కూడబెట్టడం నేడు ప్రతి ఒక్కరి ప్రధాన లక్ష్యంగా మారింది. ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు పెట్టే స్థోమత లేని సామాన్యులకు మ్యూచువల్ ఫండ్స్‌లో 'సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్' (సిప్) ఒక వరంలా ఉపయోగపడుతోంది. క్రమం తప్పకుండా ప్రతినెలా ఒక నిర్ణీత మొత్తాన్ని పెట్టుబడి పెట్టడం ద్వారా దీర్ఘకాలంలో కోటి రూపాయల మైలురాయిని సులభంగా చేరుకోవచ్చు. అయితే ఆ లక్ష్యాన్ని చేరడానికి పట్టే సమయం మనం నెలకు కట్టే మొత్తం, పెట్టుబడి కాలపరిమితి, ఆ ఫండ్ ఇచ్చే రాబడిపై ఆధారపడి ఉంటుంది.
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్ వంటి నగరాల్లో పెరుగుతున్న జీవన వ్యయం, పిల్లల ఉన్నత చదువులు, వైద్య ఖర్చుల నేపథ్యంలో రూ. 1 కోటి అనేది నేడు ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.