భారతదేశం, ఏప్రిల్ 13 -- సోషల్ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలవడం ఉగాండా సైన్యాధ్యక్షుడు, ఆ దేశ అధ్యక్షుడు యోవేరి ముసెవేని కుమారుడైన ముహూజీ కైనెరుగాబాకు అలవాటే. అయితే ఈసారి ఆయన నేరుగా టర్కీ దేశాన్ని లక్ష్యంగా చేసుకుని చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. టర్కీ తమకు 1 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 9,300 కోట్లు) "సెక్యూరిటీ డివిడెండ్" చెల్లించాలన్నారు. అంతేకాదు, ఆ దేశంలోని అత్యంత అందగత్తెను తనకు భార్యగా అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇందుకోసం 30 రోజుల సమయాన్ని ఇస్తున్నట్టు, ఆలోగా తన డిమాండ్లను పరిష్కరించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
గత రెండు దశాబ్దాలుగా సోమాలియాలో అల్-షబాబ్ ఉగ్రవాదులతో ఉగాండా సైన్యం పోరాడుతుంటే, ఆ పోరాటం వల్ల టర్కీ లబ్ధి పొందుతోందని ముహూజీ ఆరోపించా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.