భారతదేశం, మే 30 -- Mrunal Thakur: హిందీ నుంచి తెలుగులోకి వచ్చిన మృణాల్ ఠాకూర్ ఇప్పుడు మళ్లీ బాలీవుడ్ లో బిజీ అయిపోయింది. హిందీలో వరుసగా మూవీస్ చేస్తోంది. ఆమె లేటెస్ట్ హిందీ మూవీ 'హే జవానీ తో ఇష్క్ హోనా హై' త్వరలోనే రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే ఇన్ స్టాగ్రామ్ లో ఇవాళ హాట్ పోజులో పోస్టు చేసింది మృణాల్ ఠాకూర్‌.

యాక్టింగ్ తో పాటు అందంతోనూ అలరించే మృణాల్ ఠాకూర్‌ ఇవాళ (మే 30) ఇన్ స్టాలో లేటెస్ట్ పిక్స్ షేర్ చేసింది. బ్లాక్ ఔట్ ఫిట్ లో అ భామ పోజులు అదిరిపోయాయి. ఈ ఫొటోలు ఇన్ స్టంట్ గా వైరల్ అవుతున్నాయి. ఈ పోస్టుకు 'హే జవానీ తో ఇష్క్ హోనా హై' మూవీ మరో హీరోయిన్ పూజ హెగ్డే కామెంట్ పెట్టింది. 'గార్జియస్' అంటూ మృణాల్ ఠాకూర్‌ అందాన్ని పొగిడేసింది.

మహారాష్ట్ర భామ మృణాల్ ఠాకూర్‌ హిందీలో బిజీ అయిపోయింది. బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తోంది. వరుణ్ ధావన్...