Mojtaba Khamenei : ఇరాన్లో 'నెపో' పాలిటిక్స్? సుప్రీం లీడర్‌గా ఖమేనీ కుమారుడు! ఎవరు ఈ మొజ్తబా?
భారతదేశం, మార్చి 4 -- ఇజ్రాయెల్- అమెరికా దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అల్ ఖమేనీ హతమైన విషయం తెలిసిందే. ఖమేనీ తర్వాత ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారని ప్రపంచ దేశాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. ఇప్పుడు ఇరాన్ సుప్రీం లీడర్ పేరు ఖరారైనట్టు తెలుస్తోంది. అల్ ఖమేనీ కుమారుడు మొజ్తబా ఖమేనీనే ఇరాన్ తదుపరి సుప్రీమోగా ఎన్నుకున్నట్టు సమాచారం.
56 ఏళ్ల మోజ్తబా ఖమేనీ.. అల్ ఖమేనీ పెద్ద కుమారుడు. ఇరాన్ విప్లవ దళాల (ఐఆర్జీసీ) ఒత్తిడి మేరకే మోజ్తబాను నాయకుడిగా ఎన్నుకున్నట్లు 'ఇరాన్ ఇంటర్నేషనల్' తాజాగా నివేదించింది. అయితే, ఇస్లామిక్ రిపబ్లిక్ సాధారణంగా వారసత్వ పాలనను విమర్శిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో తండ్రి తర్వాత కొడుకు నాయకుడు కావడంపై చర్చ మొదలైంది.
గత ఏడాది అల్ ఖమేనీ స్వయంగా సిద్ధం చేసిన వారసుల జాబితాలో కూడా మోజ్తబా పేరు లేకపోవడం గమనార...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.