Mohanlal Drishyam 3: హిందీ దృశ్యం 3పై ఒరిజినల్ జార్జ్ కుట్టి ప్రశంసల వర్షం.. అద్భుతంగా తీశారంటూ వీడియో రిలీజ్
భారతదేశం, అక్టోబర్ 12 -- Mohanlal Drishyam 3: మలయాళంలో సంచలన విజయం సాధించి, ఇండియన్ సినిమా హిస్టరీలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ సస్పెన్స్ థ్రిల్లర్గా నిలిచిన 'దృశ్యం' ఫ్రాంచైజీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒరిజినల్ వెర్షన్లో జార్జ్ కుట్టి పాత్రతో ప్రేక్షకులను కట్టిపడేసిన లెజెండరీ యాక్టర్ మోహన్ లాల్ (Mohanlal), తాజాగా బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ (Ajay Devgn) లీడ్ రోల్లో తెరకెక్కిన హిందీ వెర్షన్ 'దృశ్యం: ది కన్క్లూజన్' (Drishyam: The Conclusion) సినిమాను చూసి ప్రశంసల వర్షం కురిపించారు.
దృశ్యం 3 సినిమా చూసిన తర్వాత ఆయన తన అమూల్యమైన ప్రశంసలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. మలయాళ మూల కథకు భిన్నంగా, హిందీ ఫ్రాంచైజీ కోసం మేకర్స్ ఎంచుకున్న సరికొత్త ముగింపు పట్ల మోహన్ లాల్ తీవ్రంగా ఆకట్టుకోవడం విశేషం.
తాను 'దృశ్యం ది కన్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.