భారతదేశం, జనవరి 26 -- 2026లో కుంభ రాశిలో బుధ సంచారం: గ్రహాలు కాలనుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశికి ప్రవేశిస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే, అది అన్ని రాశుల వారి జీవితాల్లో అనేక మార్పులను తీసుకొస్తుంది. ఒక్కోసారి గ్రహాల సంచారంలో మార్పు కారణంగా శుభ ఫలితాలు ఎదురైతే, ఇంకోసారి అశుభ ఫలితాలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది.

బుధుడు కూడా కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు. బుధ సంచారంలో మార్పు వస్తే, అది ద్వాదశ రాశుల వారి జీవితాల్లో అనేక మార్పులను తీసుకువస్తుంది. త్వరలోనే కుంభ రాశిలోకి బుధుడు ప్రవేశించబోతున్నాడు. దీంతో 12 రాశుల వారిపై ప్రభావం పడుతుంది.

కానీ కొన్ని రాశుల వారు మాత్రం ఊహించని విధంగా లాభాలను పొందుతారు. జ్యోతిష్యశాస్త్రంలో, బుధుడు మేధస్సు, ఆలోచన, ప్రసంగం, కమ్యూనికేషన్, అధ్యయనం, రచన మరియు వ్యాపారం యొక్క గ్రహ...