Meher Ramesh: మొన్ననే కూతురి పెళ్లి.. ఇప్పుడు తీవ్ర విషాదం.. శొోకసంద్రంలో డైరెక్టర్ మెహర్ రమేష్ కుటుంబం.. ఏమైందంటే?
భారతదేశం, జూలై 22 -- Meher Ramesh: తెలుగు చిత్రసీమలో ప్రముఖ దర్శకుడిగా గుర్తింపు పొందిన మెహర్ రమేష్ ఇంట్లో విషాద ఛాయలు అలముకున్నాయి. మొన్ననే కుమార్తె పెళ్లిని అతను అంగరంగ వైభవంగా జరిపించాడు. కానీ ఇప్పుడేమో అతని చిన్నక్క మెహర్ జ్యోతి సుంకర అకాల మరణం చెందడంతో మెహర్ రమేష్ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
డైరెక్టర్ మెహర్ రమేష్ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అతని చిన్నక్క మెహర్ జ్యోతి సుంకర కన్నుమూశారు. గత రెండు వారాలుగా (14 రోజులుగా) తీవ్రమైన వైరల్ న్యుమోనియా సమస్యతో ఆమె బాధపడ్డారు.
ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తీవ్రమవ్వడంతో ఆమెను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించినప్పటికీ, ఫలితం లేకుండా పోయింది. జూలై 21 రాత్రి ఆమె పరిస్థితి క్షీణించి, రాత్రి 9.45 గంటలకు విజయవాడలో జ్యోతి తుదిశ్వాస విడిచినట్లు మెహర్ రమేష్ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పో...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.