Mayookha Trailer: తెలుగులో మరో హారర్ థ్రిల్లర్.. అమెరికాలో ఉద్యోగం వదిలేసి తీసిన మూవీ.. వణికిస్తున్న ట్రైలర్
భారతదేశం, సెప్టెంబర్ 28 -- Mayookha Trailer: పాయల్ చెంగప్ప లీడ్ రోల్లో నటించిన మైండ్ బ్లోయింగ్ ఫిమేల్ సెంట్రిక్ హారర్ థ్రిల్లర్ మూవీ 'మయూఖ' ట్రైలర్ గ్రాండ్‌గా లాంచ్ అయింది. ప్రశ్విత ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై శశిధర్ నల్లా నిర్మించిన ఈ ఇంటెన్స్ డ్రామాకి శ్రీ తేజ్ ఎస్.కే దర్శకత్వం వహించారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ గ్రాండ్ ఈవెంట్లో మూవీ టీమ్ పాల్గొని అక్టోబర్ 9న దసరా కానుకగా సినిమాను ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది.
సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయని, ప్రేక్షకులకు ఒక డిఫరెంట్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నామని టీమ్ ధీమా వ్యక్తం చేసింది.
ఈ ఈవెంట్లో చైల్డ్ ఆర్టిస్ట్ మాస్టర్ షణ్ముఖ్ చరణ్ మాట్లాడుతూ.. "మయూఖ సినిమాలో నేను వీరు అనే రోల్ చేశాను. ఈ క్యారెక్టర్ అందరికీ కచ్చ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.