భారతదేశం, ఏప్రిల్ 28 -- ఖగోళంలో గ్రహాల కదలికలు మన జీవిత గమనాన్ని శాసిస్తాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. 2026 మే నెల ఆరంభం నుంచే గ్రహాల స్థితిగతుల్లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఈ నెలలో బుధుడు, కుజుడు, శుక్రుడు మరియు సూర్యుడు వరుసగా రాశులు మారుతుండటంతో.. వీటి ప్రభావం సామాన్యుడి ఆర్థిక పరిస్థితిపై, వ్యాపార లావాదేవీలపై ప్రత్యక్షంగా కనిపిస్తుంది. జ్యోతిష్య నిపుణుల విశ్లేషణ ప్రకారం, ఒకే నెలలో ఇన్ని ప్రధాన గ్రహాల గోచారం జరగడం అరుదైన విషయంగా భావించవచ్చు.
మే 1వ తేదీన బుధుడు మేష రాశిలో అస్తమించనున్నాడు. నెల ప్రారంభంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాస్త గందరగోళం ఏర్పడే అవకాశం ఉంది. అయితే, మే 11న కుజుడు మేషరాశిలోకి ప్రవేశించడంతో పరిస్థితులు వేగంగా మారుతాయి. కుజుడి ఈ మార్పు వల్ల ఆగిపోయిన పనులు తిరిగి ఊపందుకుంటాయి. ముఖ్యంగా రియల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.