Maruti Suzuki Baleno : మారుతీ సుజుకీ బలేనో ఫేస్‌లిఫ్ట్.. ఈ వేరియంట్ కొంటేనే పైసా వసూల్!
భారతదేశం, సెప్టెంబర్ 15 -- భారతదేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లలో ఒకటైన 'బలెనో'ను మారుతీ సుజుకీ మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దింది. ఈ నేపథ్యంలోనే 2026 బలెనో ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను రూ. 5.99 లక్షల నుంచి రూ. 9.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో ఇటీవలే లాంచ్ చేసింది. ఈ మోడల్లో సరికొత్త ఫ్రంట్ డిజైన్, జెడ్-సిరీస్ 1.2-లీటర్ 3-సిలిండర్ ఇంజిన్, ఈ సెగ్‌మెంట్‌లోనే మొదటిసారిగా లెవెల్-2 అడాస్ సేఫ్టీ సూట్‌ను పరిచయం చేసింది దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ. టాటా అల్ట్రోజ్, హ్యుందాయ్ ఐ20 వంటి బలమైన ప్రత్యర్థులకు ఇది నేరుగా సవాలు విసురుతోంది.
గత కొన్నేళ్లుగా భారతదేశంలో కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్ కార్ల విక్రయాలు కొంత ఒడుదొడుకులకు గురైనప్పటికీ, జీఎస్టీ రేట్ల తగ్గింపు, కార్ల నిర్వహణ వ్యయం పెరగడం, ఆర్బీఐ రెపో రేటు స్థిరంగా ఉండటంతో మళ్లీ చిన్న కార్ల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.