భారతదేశం, ఏప్రిల్ 28 -- Mars Transit Benefits: గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి సంచారంలో మార్పు చేస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే, అది 12 రాశుల వారి జీవితంలో అనేక మార్పులను తీసుకువస్తుంది. ఒక్కోసారి గ్రహాల సంచారంలో మార్పు కారణంగా శుభయోగాలు ఏర్పడితే, ఒక్కోసారి అశుభయోగాలను కూడా చూడాల్సి ఉంటుంది.

జ్యోతిష్య లెక్కల ప్రకారం, మే 29న కుజుడు భరణి నక్షత్రంలోకి అడుగుపెడతాడు. ఈ నక్షత్రానికి అధిపతి శుక్రుడు. శుక్రుడి నక్షత్రంలోకి కుజుడు అడుగుపెట్టడంతో కొన్ని రాశుల వారికి బాగా కలిసి రాబోతోంది. మే 29 నుంచి జూన్ 16 వరకు ఇదే నక్షత్రంలో కుజుడు సంచారం చేస్తాడు. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి అద్భుతమైన లాభాలు కలగబోతున్నాయి. ఈ రాశుల వారి ఆదాయం పెరుగుతుంది, కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. మరి ఆ అదృష్ట రాశులు ఎవరు? వీరిలో మీరు ఉన్నారేమో చూసుకోండి.

మేష రాశి వ...