భారతదేశం, ఏప్రిల్ 10 -- Questions to ask in pelli chupulu : తెలుగు సంప్రదాయంలో 'పెళ్లి చూపులు' అనేది ఇద్దరు వ్యక్తులు తొలిసారి కలుసుకునే సందర్భం మాత్రమే కాదు.. రెండు జీవితాల కలయికకు పునాది! అయితే, ఈ పెళ్లి చూపులు కాన్సెప్ట్ జనరేషన్‌కి తగ్గట్టు మారుతూ వస్తోంది. పాతకాలంలా ఇప్పుడెవరు తలవంచుకుని కూర్చోవడం లేదు! కాబోయే జీవిత భాగస్వామి గురించి ముందే తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇది ఒకందుకు మంచి విషయమే. ఇద్దరి మధ్య కంపాటబులిటీ అనేది ఇక్కడే తెలుస్తుంది. అయితే ఒక మహిళ తనకు కాబోయే భాగస్వామిని సరైన ప్రశ్నలు అడగడం చాలా అవసరం. అప్పుడే మీరు సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు. ఈ నేపథ్యంలో ఎదుటి వ్యక్తి వ్యక్తిత్వాన్ని, ఆలోచనా దృక్పథాన్ని అంచనా వేయడానికి ఈ కింది విశ్లేషణ మీకు ఉపయోగపడుతుంది.
మొదటి పరిచయంలోనే వ్యక్తిలో ఉన్న నిజాయితీని గమనించాలి. అతను మాట్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.