Mammootty: నాలుగోసారి నేషనల్ అవార్డు అందుకున్న మెగాస్టార్.. బాలీవుడ్ హీరోతో కలిసి.. ఘనంగా నేషనల్ ఫిల్మ్ అవార్డుల వేడుక
భారతదేశం, సెప్టెంబర్ 22 -- Mammootty: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యున్నత పురస్కారాలైన జాతీయ ఫిల్మ్ అవార్డుల వేడుకలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. గుజరాత్‌లోని కేవడియాలో ఉన్న ఏక్తా నగర్‌లో జరిగిన ఈ వేడుకలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, బాలీవుడ్ యంగ్ స్టార్ కార్తీక్ ఆర్యన్ ఉమ్మడిగా ఉత్తమ నటుడి జాతీయ పురస్కారాన్ని దక్కించుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా వీరు ఈ అవార్డులను అందుకున్నారు.
భారతీయ సినిమా విభిన్న సంస్కృతులను, ప్రతిభను ఒకటిగా కలిపే క్రమంలో ఈ ఏడాది హిందీ, మలయాళం నటులు ఒకే వేదికపై ఈ గౌరవాన్ని పంచుకోవడం విశేషం.
మలయాళ సీనియర్ నటుడు, మెగాస్టార్ మమ్ముట్టి వేదికపైకి రాగానే ఆడిటోరియం అంతా ఈలలు, చప్పట్లతో మార్మోగిపోయింది. అక్కడ ఉన్న ప్రముఖులందరూ లేచి నిలబడి ఆయనకు 'స్టాండింగ్ ఓవేషన్' ఇచ్చి ఘనంగా గౌరవించారు. తన సుదీర్ఘ సినీ ప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.