Mamitha Baiju: హాస్పిటల్ పాలైన హీరోయిన్.. వరుసగా మూడు బ్లాక్‌బస్టర్ హిట్స్.. ఇప్పుడు హై ఫీవర్
భారతదేశం, సెప్టెంబర్ 2 -- Mamitha Baiju Hospitalised: 'ప్రేమలు' సినిమాతో సౌత్ ఇండియా వ్యాప్తంగా యూత్ క్రష్‌గా మారిన మలయాళీ భామ మమిత బైజు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హఠాత్తుగా తీవ్రమైన జ్వరం, ఎలర్జీ, ఆస్తమా సమస్యలు ఎక్కువ కావడంతో ఆమెను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. డాక్టర్లు ఆమెను ప్రయాణాలు చేయకుండా పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాలని సూచించారు.
ఆస్ట్రేలియాలోని క్లైడ్ మలయాళీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరగనున్న ఓనమ్ వేడుకలకు మమితా బైజు చీఫ్ గెస్ట్‌గా హాజరుకావాల్సి ఉంది. ఆస్ట్రేలియాలోని ప్రవాస మలయాళీలను కలవడానికి ఆమె ఎంతో ఉత్సాహంగా ప్లాన్ చేసుకున్నారు.
కానీ ప్రయాణం చేసే పరిస్థితి లేకపోవడంతో ఆస్ట్రేలియా ఈవెంట్ నిర్వాహకులకు మమితా బైజు క్షమాపణలు చెబుతూ ఒక ప్రత్యేక సందేశం పంపారు. తీవ్రమైన ఒళ్లు నొప్పులు, శ్వాసకోశ ఇబ్బందుల వల్ల విమాన ప్ర...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.