Mamitha Baiju: నెలలోనే 3 సినిమాలు- వరుసగా రూ.200 కోట్లకు పైగా కలెక్షన్లు- మమితా బైజు హిస్టరీ- మోస్ట్ వాంటెడ్ హీరోయిన్!
భారతదేశం, సెప్టెంబర్ 1 -- Mamitha Baiju: మలయాళ కుట్టి, 'ప్రేమలు' ఫేమ్ మమితా బైజు (Mamitha Baiju) హిస్టరీ క్రియేట్ చేసింది. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో మరే హీరోయిన్ కు సాధ్యంకాని అరుదైన బాక్సాఫీస్ రికార్డును నెలకొల్పింది. కేవలం 29 రోజుల వ్యవధిలోనే మూడు వేర్వేరు భాషల్లోని వరుస చిత్రాలతో రూ.200 కోట్లకు పైగా గ్రాస్ సాధించి హ్యాట్రిక్ విక్టరీలను ఖాతాలో వేసుకుంది.
'ప్రేమలు' చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న మమితా బైజు.. తక్కువ సమయంలోనే సౌత్ ఇండియాలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారింది. జూలై 23 నుంచి ఆగస్టు 21 వరకు విడుదలైన ఆమె మూడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అసాధారణ వసూళ్లను సాధించాయి.
దళపతి విజయ్ హీరోగా నటించిన చివరి చిత్రం జన నాయగన్ జూలై 23, 2026న విడుదలైంది. ట్రేడ్ విశ్లేషకుల అంచనా ప్రకారం ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.