Malayalam OTT: వారణాసి విలన్ మూవీ రికార్డు..ఒకేసారి ఆరు ఓటీటీల్లోకి మలయాళ బిగ్ క్రైమ్ థ్రిల్లర్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
భారతదేశం, అక్టోబర్ 6 -- Malayalam OTT: మాలీవుడ్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన తాజా చిత్రం 'ఖలీఫా' (Khalifa) ఎట్టకేలకు ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. అయితే ఈ సినిమా డిజిటల్ రిలీజ్ విషయంలో మేకర్స్ ఒక పెద్ద సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. ఈ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కేవలం ఒకటి లేదా రెండు కాకుండా, ఏకంగా ఆరు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ఒకేసారి స్ట్రీమింగ్ కానుంది.
'పులిమురుగన్', 'పోకిరి రాజా' వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించిన ప్రముఖ దర్శకుడు వైశాఖ్ ఈ ఖలీఫా సినిమాను తెరకెక్కించారు. థియేటర్లలో భారీ అంచనాలతో విడుదలైనప్పటికీ, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. మిక్స్ డ్ టాక్ తో బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. థియేటర్ రన్ ముగియడంతో ఇప్పుడు ఈ మూవీ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో సందడి చేయడానికి రెడీ అయింది.
ఈ క్రైమ్ యాక్షన్ ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.