Malayalam OTT: ఇవాళ రెండు ఓటీటీల్లోకి వచ్చేసిన సునీల్ మలయాళం యాక్షన్ థ్రిల్లర్.. ఏనుగు దంతాల రవాణా.. ఎందుకు చూడాలంటే?
భారతదేశం, ఆగస్టు 13 -- Malayalam OTT: మే 28న థియేటర్లలో విడుదలై వైలెన్స్ , రా యాక్షన్ సీక్వెన్సులతో ఆకట్టుకున్న మలయాళ చిత్రం 'కాట్టాలన్' (Kattalan) ఓటీటీలోకి వచ్చేసింది. థియేట్రికల్ రన్ పూర్తిచేసుకున్న రెండున్నర నెలల తర్వాత ఈ సినిమా ఓటీటీ డిజిటల్ వేదికపైకి అడుగుపెట్టింది.
మలయాళ యాక్షన్ థ్రిల్లర్ 'కాట్టాలన్' ఎట్టకేలకు ఓటీటీలో అడుగుపెట్టింది. ఇవాళ (ఆగస్టు 13) నుంచి భారతదేశంలో మనోరమా మ్యాక్స్ (ManoramaMax), ఓవర్సీస్ ప్రేక్షకుల కోసం సింప్లీ సౌత్ (Simply South) వేదికగా ప్రసారమవుతోంది. ఈ సినిమాలో తెలుగు కమెడియన్ సునీల్ ఓ కీ రోల్ ప్లే చేశాడు.
కాట్టాలన్ సినిమాకి ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే.. ఇది 2019లో వచ్చిన 'మైఖేల్', 2024లో సంచలన విజయం సాధించిన 'మార్కో' (Marco) చిత్రాల సినిమాటిక్ యూనివర్స్ లో భాగం. ఈ యాక్షన్ ప్రపంచంలోకి 'కాట్టాలన్' కథ ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.