భారతదేశం, సెప్టెంబర్ 14 -- Malayalam Cinema: మలయాళ చిత్ర పరిశ్రమలో కొత్త చరిత్ర సృష్టించింది క్యూట్ హీరోయిన్ నటించిన లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ మూవీ. యంగ్ హీరో నివిన్ పౌలీ, క్రేజీ బ్యూటీ మమితా బైజు కాంబినేషన్‌లో వచ్చిన 'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' ఆల్ టైమ్ హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. కేవలం 24 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.304.95 కోట్ల గ్రాస్ వసూలు చేసి మలయాళ బాక్స్ ఆఫీస్ రికార్డులన్నీ తిరగరాసింది.

సినిమా పేరు: బెత్లెహెమ్ కుటుంబ యూనిట్ (Bethlehem Kudumba Unit)

కీలక నటీనటులు: నివిన్ పౌలీ (జస్టిన్), మమితా బైజు (యాష్లీ)

దర్శకత్వం: గిరీష్ ఏడీ (Girish A.D.)

నిర్మాణ సంస్థ: భావనా స్టూడియోస్ (ఫహద్ ఫాజిల్, దిలీష్ పోతన్, శ్యామ్ పుష్కరన్)

సంగీతం: విష్ణు విజయ్

ప్రపంచవ్యాప్త బాక్స్ ఆఫీస్ కలెక్షన్: రూ.304.95 కోట్లు (24 రోజుల్లో)

డైరెక్టర్ గిరీష్ ఏ...