Mahindra Thar : మహీంద్రా థార్ ఓజీ కొనాలా? థార్ రాక్స్ తీసుకోవాలా? ఏది బెస్ట్?
భారతదేశం, సెప్టెంబర్ 25 -- భారత ఆటోమొబైల్ రంగాన్ని శాసిస్తున్న మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ ఆఫ్‌రోడ్ ఎస్యూవీ విభాగంలో తెచ్చిన థార్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మార్కెట్లో ఇటీవలే విడుదలైన ఐకానిక్ 3-డోర్ 'థార్ ఓజీ', కుటుంబ సమేతంగా ప్రయాణించేందుకు అనువుగా ఇప్పటికే ఉన్న 5-డోర్ 'థార్ రాక్స్' రెండూ కస్టమర్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. బయటకు రెండూ ఒకే తరహా డిజైన్ లాంగ్వేజ్‌ను కలిగి ఉన్నప్పటికీ, ఇంజిన్ సామర్థ్యం, పవర్ అవుట్‌పుట్, డ్రైవ్‌ట్రెయిన్ ఎంపికల్లో వ్యత్యాసాలు ఉన్నాయి. కాంపాక్ట్ ఆఫ్‌రోడింగ్ కోరుకునే వారు, లాంగ్ రైడ్స్ కోసం ఫ్యామిలీ ఎస్యూవీ కోరుకునే వారు ఏ మోడల్ ఎంచుకోవాలో పూర్తి వివరాలు ఇక్కడ పరిశీలిద్దాం.
2026 వర్షన్ థార్ ఓజీ మోడల్లో కంపెనీ మూడు ఇంజిన్ ఎంపికలను అందిస్తోంది.
1.5-లీటర్ టర్బో-డీజిల్ ఇంజిన్ గరిష్టంగా 119 ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.