Mahindra SUVs : 2027 కోసం మహీంద్రా క్రేజీ ప్లాన్- 6 నెలల్లో 4 ఎస్‌యూవీలు లాంచ్!
భారతదేశం, నవంబర్ 6 -- భారతీయ రోడ్లపై ఎస్‌యూవీ వాహనాల సంచలనానికి మారుపేరుగా నిలిచిన మహీంద్రా అండ్ మహీంద్రా వచ్చే ఏడాది 2027లో మరో సరికొత్త ధమాకాకు తెరతీయబోతోంది! 2027 క్యాలెండర్ ఇయర్ మొదటి ఆరు నెలల్లోనే ఏకంగా ఐదు భారీ వాహనాలను విపణిలోకి విడుదల చేయడానికి కంపెనీ సర్వం సిద్ధం చేస్తోంది. ఇందులో నాలుగు అధునాతన ఎస్‌యూవీలతో పాటు ఒక కమర్షియల్ వాహనం కూడా ఉండటం విశేషం.
మన తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో మహీంద్రా కార్లకు, ప్రత్యేకించి థార్, స్కార్పియో-ఎన్, ఎక్స్‌యూవీ700 మోడళ్లకు ఊహించని రేంజ్‌లో డిమాండ్ ఉంది. యంగ్ డ్రైవర్లు, వ్యాపారవేత్తల వరకు మహీంద్రా ఎస్‌యూవీలను సొంతం చేసుకోవడానికి ఆసక్తి చూపుతారు. ప్రస్తుతం ఈ కార్లకు ఉన్న సుదీర్ఘ వెయిటింగ్ పీరియడ్ తగ్గించడంతో పాటు, భవిష్యత్ ఈవీ మార్కెట్‌ను చేజిక్కించుకునే దిశగా మహీంద్రా ఈ మెగా ప్రొడక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.