భారతదేశం, మార్చి 14 -- టీ20 ప్రపంచకప్ ను వరుసగా రెండు సార్లు సొంతం చేసుకున్న టీమిండియా హిస్టరీ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. మార్చి 8న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్ ను భారత్ ఓడించింది. ఈ విక్టరీ తర్వాత టీమిండియ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య, అతని గర్ల్ ఫ్రెండ్ రొమాన్స్ శ్రుతి మించిందనే విమర్శలు వస్తూనే ఉన్నాయి.
టీ20 ప్రపంచకప్ 2026లో ఇండియా విక్టరీ తర్వాత హార్దిక్ పాండ్య, మహీకా శర్మ గ్రౌండ్ లో ఓవర్ గా బిహేవ్ చేశారనే ట్రోల్స్ వస్తున్నాయి. మ్యాచ్ ముగిసిన తర్వాత మహీకా గ్రౌండ్ లోకి వచ్చింది. హార్దిక్ పాండ్యను హగ్ చేసుకుంది. అతనితో కలిసి డ్యాన్స్ చేసింది. తర్వాత హార్దిక్ కు కిస్ ఇచ్చింది. టీమ్ అంతా ఒక చోట ఉంటే వీళ్లిద్దరు మాత్రం గ్రౌండ్ లోని స్టేజీపై ఓ పక్కన పడుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
హార్దిక్ పా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.