Mahesh Babu: మహేష్ బాబు బర్త్‌డే స్పెషల్.. కృష్ణ కొడుకును సూపర్‌స్టార్‌ను చేసిన 5 సినిమాలివే..ఏ ఓటీటీలో చూడొచ్చంటే?
భారతదేశం, ఆగస్టు 9 -- Mahesh Babu Birthday: తెలుగు సినిమా లెజెండ్, నటశేఖర కృష్ణ నటవారసుడిగా వెండితెరకు పరిచయమైనప్పటికీ, మహేష్ బాబు తన సొంత ప్రతిభతోనే చిత్రసీమలో తనకంటూ ఒక ప్రత్యేక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా తండ్రితో కలిసి అనేక చిత్రాల్లో నటించి మెప్పించిన మహేష్, 1999లో కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన 'రాజకుమారుడు' చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇవాళ (ఆగస్టు 9) మహేష్ బర్త్ సందర్భంగా.. అతణ్ని సూపర్ స్టార్ ను చేసిన 5 సినిమాలు ఏంటో చూసేయండి.
గుణశేఖర్ దర్శకత్వంలో ఎం.ఎస్.రాజు నిర్మించిన 'ఒక్కడు' చిత్రం మహేష్ బాబు కెరీర్లో అతిపెద్ద టర్నింగ్ పాయింట్. అంతవరకు కేవలం క్లాస్, లవర్ బోయ్ ఇమేజ్ ఉన్న మహేష్‌ను పక్కా మాస్ యాక్షన్ హీరోగా నిలబెట్టిన చిత్రమిది.
కబడ్డీ ప్లేయర్ అజయ్ పాత్రలో మహేష్ ప్రదర్శించిన ఎనర్జీ, ప్రకాష్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.