భారతదేశం, మార్చి 24 -- బాలీవుడ్ స్టార్ ఆర్ మాధవన్ రీసెంట్‌గా డైరెక్టర్ ఆదిత్య ధర్ తీసిన 'ధురంధర్ 2' సినిమాలో తను చేసిన ఒక సిగరెట్ సీన్ గురించి వస్తున్న వివాదంపై స్పందించాడు. సిక్కు కమ్యూనిటీని అగౌరవపరిచే ఉద్దేశం తమకు అస్సలు లేదని క్లారిటీ ఇచ్చాడు. సినిమాలో రణ్‌వీర్ సింగ్ క్యారెక్టర్‌తో మాట్లాడుతూ.. గురు గోవింద్ సింగ్ రాసిన పవిత్రమైన దశమ్ గ్రంథ్ లోని పద్యం చదివే ముందే తను సిగరెట్ ఆర్పేశానని, స్క్రీన్ మీద ఎక్కడా పొగ కనిపించదని వివరించాడు. ఆ కమ్యూనిటీ మీద తనకు ఎంతో గౌరవం ఉందని చెబుతూ, అందరూ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని కోరాడు.
మాధవన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో మెసేజ్ ద్వారా ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశాడు. ఆ వీడియోలో అతడు మాట్లాడుతూ.. నమస్కారం, నేను ఆర్ మాధవన్. ధురంధర్ సినిమా టీమ్ అందరి తరఫున మీకు చాలా థ్యాంక్స్. మీరు మ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.